Friday, February 26, 2010

మసక గీతి :ముగ్గురు మొనగాళ్ళు

“హలో డాక్టర్ పద్మిని గారూ?”

“ఓ కరుణా దేవి గారా? చెప్పండి? ఏంటి సంగతులు?”

“నాకు ముగ్గురు అని మీకు తెలుసు కద?”(సిగ్గు పడుతూ)

“ఓ తెలీకేం? ఏమయ్యింది వాళ్ళకు?”

“ఇంకా ఏం కాలేదు. కాని అవుతుదేమో అని భయంగా ఉంది.”

“అసలు విషయమేంటో చెప్పండి?”

“ఈ మధ్య మా రెండో ఆయనికి , మొదటి ఆయనతో మూడో ఆయనతో పడట్లేదు. ఎప్పుడూ ఏదో గొడవ పెట్టుకుంటాడు. తనకు అన్యాయం జరిగిపోతూంది అని బాధ పడతాడు. కొత్త షరతు పెట్టాడు. ఈ ఇద్దరూ నా రూంలోకి రాకూడట. ఇదెక్కడి చోద్యమండి?”అసలే కానీం ఇద్దరైనా లేందే నాకు రోజు గడవదే?

“దీన్ని @#$@ అంటారు ! తనకు మాత్రం ఉంటే చాలు, అన్ని సమస్యలూ తీరిపోతాయి అని ఒక అభద్రతా భావం కలుగుతుంది. మందు ఉంది కాని, అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు చేయదు.”

“ఇక మొదటి ఆయన ముందు బాగానే ఉండే వాడు. అన్ని విషయాలు పట్టించుకునే వాడు. సంస్కృతి కాపాడాలని తాపత్రయ పడే వాడు. అలాంటిది ఇప్పుడు, తమ్ముళ్ళని కూడా చూడకుండా, మధ్య వాణ్ణి, చిన్నాడిని తక్కువ చేసి మాట్లాడతాడు. పైగా ఒకటే డబ్బు యావ. డబ్బు కాకుండా'' వేరే విషయాలు'' కూడా ఉన్నాయి అంటే నమ్మడు. నా చెరువు ఎండిపోతుంది .

“దీన్ని @#$@$ అంటారమ్మా! ఇలాంటి వాళ్ళకు ఒక విషయం మీదే ధ్యాస ఉంటుంది. మిగతావి ఏవీ పట్టించుకోరు. ‘దానిని చూడని కన్ను, నడుపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు నువ్వు ఏనాటికీ’ అన్న కవి వాక్యాన్ని మర్చిపోవడం వల్ల ఇది జరుగుతుంది.”

“దీనికి మందు?”

“ఇస్తాను కానీ గ్యారంటీలు లేవు !”

“ఇక మూడో ఆయనకు ఆవేశం ఎక్కువ. అన్నం తినేటప్పుడు కూడా పెట్టే తత్వం . అయినా అది అంతంత మాత్రమే. తన పరిస్థితిని మెరుగు చేసుకోవాల్సింది పోయి, ఎప్పుడూ ఎవడో ఏదో అన్నాడని, తొడ కొట్టుకుంటూ వాడి మీదకు వెళ్ళి నానా రభస చేస్తూ ఉంటాడు.”

“దీనికి &^%%5 పని చేయొచ్చు. వైద్యం చేస్తాను కానీ, మీరు పక్కనుంటే మంచిది. మళ్ళీ నా మీదకే వస్తే?”(సిగ్గు పడుతూ)

రోజు నా పొలాన్ని బాగా దున్ని సాగు చేస్తారనుకునే మా ఆయనలు ఇలా తయారయితే చాలా బాధగా ఉంది డాక్టర్ గారూ…”

“మన ప్రయత్నం మనం చేసి చూద్దాం . బాగు పడతారనే ఆశిద్దాం.”

“ఉంటాను డాక్టర్ గారూ!”

మంచిది.

Monday, February 15, 2010

చీకుడు రేవు

అసలే పెళ్లి చేసుకోవడానికి తెలివితో అక్కడ ఇక్కడ పడుకుని డబ్బులు నగలు తీసుకు వచ్చినా
మెట్టినింట్లో మొగుడికే కాక మగాల్లందరికి పక్క లో చోటిచ్చినా
మన ఇల్లే అంటూ కల్మషం లేకుండా డబ్బులు తీసుకోకుండా పడుకుంటే
పైగా ఇక్కడ కూడా బిజినెస్స్ చేసి ఆ డబ్బులతో ఇంటికి మెరుగులు దిద్దుతుంటే
ఉన్నపళంగా వెల్లిపోమంటే ఇంటినుండి ఆ ఇల్లాలు ఇష్టంగా కట్టుబట్టలతో వెళ్లిపోతుందా?
ఎక్కడ నైన సరే ఎయిడ్స్ సంపాయించి అందరికి అది అంటించి పోదూ?


నా మొదటి ఉతుకుడు ఇది కాస్త ఎలాఉందో చెప్పరూ.