Tuesday, April 6, 2010

చీకుడురేవు

భారత సిలికాన్ వ్యాలీ
బెంగుళూరు మహా నగరం లో
198 కంపెనీలకు గాను
75 కంపెనీల్లో మా వాళ్ళే జయ కేతనం ఎగురవేశారు.
దైర్యం ఉంటె తొడుగులు పెట్టి పని పూర్తి చెయ్యాలి గాని
మాకు రోగాలు వస్తున్నాయంటూ
వెర్రిగా వేర్పాటు వాదం ఎంచుకొనే వారు
పొరుగు రాష్ట్రంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో
చూసి నేర్చుకొని
రోగాలంటిస్తున్నారు అనే అనే దొంగేడుపు ఆపి
ఇరవై రూపాయలకే అవకాశం ఇచ్చిన మాకు
వెనక ముందు ఇరగ దీస్తేనే
కొనసాగుతారు సంసారాల్లో
లేదంటే సమైక్య మంత్రం తో
అందరికి అంటిస్తం రోగాలు.

No comments:

Post a Comment